కేరళ రాష్ట్రం పేరును “కేరళం (Keralam)”గా మార్చాలనే ప్రతిపాదన మరోసారి చర్చనీయాంశంగా మారింది. మలయాళ భాషా సంప్రదాయానికి అనుగుణంగా రాష్ట్రం పేరును మార్చాలని కేరళ అసెంబ్లీ తీర్మానం చేసింది.
అయితే పేరు అధికారికంగా మారాలంటే కేంద్ర ప్రభుత్వం, పార్లమెంట్ ఆమోదం అవసరం. కేంద్రం నుంచి తుది నిర్ణయం వచ్చిన తర్వాతే “Kerala” స్థానంలో “Keralam” పేరు అధికారికంగా అమల్లోకి వస్తుంది.
సత్య వెలుగు న్యూస్ | ప్రజల కోసం – సత్య వార్తలు


