డాక్టర్ వైఎస్సార్ హార్టికల్చరల్ యూనివర్సిటీ హార్టిసెట్-2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. డిప్లొమా ఇన్ హార్టికల్చర్ పూర్తి చేసిన అభ్యర్థులు B.Sc. (Hons.) Horticulture కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హులు:
▪️డిప్లొమా ఇన్ హార్టికల్చర్ పూర్తి చేసిన అభ్యర్థులు.
దరఖాస్తు విధానం:
▪️దరఖాస్తులు ఆఫ్‌లైన్ విధానంలో స్వీకరిస్తారు.
▪️యూనివర్సిటీ వెబ్‌సైట్ నుండి అప్లికేషన్ ఫారం మరియు ఇన్ఫర్మేషన్ బ్రోచర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
▪️పూర్తి చేసిన దరఖాస్తును నోటిఫికేషన్‌లో పేర్కొన్న గడువులోపు సమర్పించాలి.
మరిన్ని వివరాలు, అప్లికేషన్ ఫారం కోసం అధికారిక వెబ్‌సైట్: https://drysrhu.ap.gov.in
*హార్టికల్చర్ డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నిర్ణీత గడువులోపు దరఖాస్తు చేసుకోండి.*


