📄 ePaper
Monday, October 26, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిసుల్లూరు చెంగయ్యకు ఘన సన్మానం

సుల్లూరు చెంగయ్యకు ఘన సన్మానం

📰 Generate e-Paper Clip

సత్య వెలుగు న్యూస్,కోట,సెప్టెంబర్ 22: రెట్టపల్లి గ్రామానికి చెందిన సుల్లూరు చెంగయ్యను కోట స్టాక్ పాయింట్‌లో వెస్టేజ్ సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఆయన సాధించిన ప్రగతిని అభినందిస్తూ నాయకులు, టీమ్ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వెస్టేజ్ క్రౌన్ డైరెక్టర్ పట్టపు రవి, డైమండ్ డైరెక్టర్ రాహుల్, సిల్వర్ డైరెక్టర్ మణి, కార్తీక్, బ్రాంజ్ డైరెక్టర్ డా. బాబు, అసిస్టెంట్ డైరెక్టర్లు నాగరాజు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టపు రవి మాట్లాడుతూ క్రమశిక్షణ, నిరంతర కృషితో మరిన్ని విజయాలు సాధించవచ్చని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!