📄 ePaper
Monday, October 26, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతినాయుడుపేటలో హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన సదస్సు-ప్రాజెక్ట్ మేనేజర్ కె. బాలాజీ

నాయుడుపేటలో హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన సదస్సు-ప్రాజెక్ట్ మేనేజర్ కె. బాలాజీ

📰 Generate e-Paper Clip

నాయుడుపేట, సెప్టెంబర్ 24 (సత్య వెలుగు NEWS):
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, దిశా విభాగం సహకారంతో నవజీవన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నాయుడుపేట జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు.

ప్రాజెక్ట్ మేనేజర్ కె. బాలాజీ మాట్లాడుతూ హెచ్‌ఐవీ వ్యాప్తి మార్గాలు, నివారణ చర్యలు, చికిత్స, ఏఆర్‌టీ మందులు, హెచ్‌ఐవీపై వివక్షకు దూరంగా ఉండటం, టోల్‌ఫ్రీ నంబర్ 1097 తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

అనంతరం ఎన్‌బీకేఆర్ కాలనీ ప్రాంతంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. సుమారు 60 మంది ప్రజలు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా 12 మందికి హెచ్‌ఐవీ పరీక్షలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!