📄 ePaper
Monday, October 26, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిప్రసన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే భాను ప్రకాష్

ప్రసన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే భాను ప్రకాష్

📰 Generate e-Paper Clip

వడమాలపేట:  సత్య వెలుగు న్యూస్: పేరటాసి మాసం సందర్భంగా అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ శనివారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఘన స్వాగతం పలకగా, ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. అనంతరం అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!