📄 ePaper
Sunday, October 25, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిప్రమాదానికి గురైన జిల్లా తెలుగుయువత కార్యనిర్వాహక కార్యదర్శి నర్రా జయచంద్ర నాయుడుకు పరామర్శ

ప్రమాదానికి గురైన జిల్లా తెలుగుయువత కార్యనిర్వాహక కార్యదర్శి నర్రా జయచంద్ర నాయుడుకు పరామర్శ

📰 Generate e-Paper Clip

పుత్తూరు, సెప్టెంబర్ 21 | సత్య వెలుగు న్యూస్

పుత్తూరు మున్సిపాలిటీకి చెందిన జిల్లా తెలుగుయువత కార్యనిర్వాహక కార్యదర్శి నర్రా జయచంద్ర నాయుడు ఇటీవల ప్రమాదానికి గురయ్యారు. విషయం తెలుసుకున్న నగరి నియోజకవర్గ టీడీపీ నాయకుడు పోతుగుంట విజయ్ బాబు ఆయనను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జయచంద్ర నాయుడితో మాట్లాడిన విజయ్ బాబు, ప్రమాదానికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకుని సాధారణ స్థితికి రావాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!