📄 ePaper
Monday, October 26, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిఓజిలి మండలంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నూతన కమిటీలు, మహాజన నేత పద్మశ్రీ డాక్టర్ మందకృష్ణ మాదిగ...

ఓజిలి మండలంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నూతన కమిటీలు, మహాజన నేత పద్మశ్రీ డాక్టర్ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నియామకాలు

📰 Generate e-Paper Clip

సత్య వెలుగు న్యూస్, నాయుడుపేట: మహాజన నేత పద్మశ్రీ డాక్టర్ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలోని ఓజిలి మండలంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నూతన మండల కమిటీలను నియమించారు.

తిరుపతి జిల్లా ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ ఇన్‌చార్జ్ వరల దేవదాసు మాదిగ, సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ ఇన్‌చార్జ్ కుక్కమల్లి రవి మాదిగ ఆధ్వర్యంలో ఈ నియామకాలు చేపట్టారు.

ఎమ్మార్పీఎస్ ఓజిలి మండల కమిటీ

  • మండల అధ్యక్షులు: గంగిపాక శివరవి మాదిగ
  • అధికార ప్రతినిధి: పండ్లూరు అభిలాష్
  • ప్రధాన కార్యదర్శి: నన్నూరు నాగరాజు
  • ఉపాధ్యక్షులు: వీరమాచి బాలనేమయ్య
  • కార్యదర్శులు: మాచవరం చిన్న మస్తానయ్య, మంగళపూర్ సుబ్రహ్మణ్యం

ఎంఎస్పీ ఓజిలి మండల కమిటీ

  • మండల అధ్యక్షులు: గంగిపాక సుధీర్ మాదిగ
  • అధికార ప్రతినిధి: తిరుపతి వెంకటేశ్వర మాదిగ
  • ప్రధాన కార్యదర్శి: ఓజిలి వెంకటయ్య మాదిగ
  • గౌరవ సలహాదారు: కంటేపల్లి చెంచు కృష్ణయ్య
  • ఉపాధ్యక్షులు: ఓజిలి బాలయ్య, కనుపూరు శ్రీనివాసులు
  • కార్యదర్శి: పుటూరు సిద్ధయ్య

నూతనంగా నియమితులైన కమిటీ సభ్యులకు పలువురు నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు. సంఘాన్ని మండల స్థాయిలో మరింత బలోపేతం చేసి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నాయకులు సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!