-టీడీపీ శ్రేణుల దాడిలో గాయపడిన నాయకులకు మద్దతుగా ఆందోళన
తిరుపతి, సత్య వెలుగు న్యూస్, అక్టోబర్ 21తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ శ్రేణుల దాడిలో గాయపడిన నాయకులతో కలిసి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ధర్నాలో పాల్గొన్నారు

