-వేపగుంట–రామసముద్రం MPTC అభ్యర్థిగా అరవ బాలాజీ నామినేషన్
సత్య వెలుగు న్యూస్, పుత్తూరు, అక్టోబర్ 23:
వేపగుంట–రామసముద్రం సెగ్మెంట్ MPTC స్థానానికి తెలుగుదేశం పార్టీ (TDP) అభ్యర్థిగా అరవ బాలాజీ నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆయన తన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు.




