సత్య వెలుగు న్యూస్, ఆంధ్రప్రదేశ్:
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి పండుగ అని, ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు వెల్లివిరియాలని సత్య వెలుగు న్యూస్ కుటుంబం ఆకాంక్షిస్తోంది.
ఈ విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రజలందరికీ, పాఠకులకు, అభిమానులకు, వారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఇంటా ఆనందం, ప్రతి అడుగులో విజయం, ప్రతి ప్రయత్నంలో అభివృద్ధి కలగాలని కోరుకుంటున్నాం.
మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ విజయదశమి శుభాకాంక్షలు!
ఇట్లు: సత్య వెలుగు న్యూస్ యాజమాన్యం, సిబ్బంది మరియు రిపోర్టర్ల బృందం.




