పుత్తూరు, అక్టోబర్ 9: రాబోయే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి పుత్తూరు పురపాలక సంఘం అధికారులు సమావేశమయ్యారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్, రిసెప్షన్ సెంటర్, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాల్ ఏర్పాట్లపై చర్చించారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని నిర్ణయించారు.
పుత్తూరు పురపాలక సంఘం ఎన్నికలకు ఏర్పాట్లు
0
17
RELATED ARTICLES
- Advertisment -ads

