📄 ePaper
Monday, October 26, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిచెంబెడు డాక్టర్ చంద్రమోహన్ రెడ్డితో సత్య వెలుగు ప్రతినిధుల భేటీ

చెంబెడు డాక్టర్ చంద్రమోహన్ రెడ్డితో సత్య వెలుగు ప్రతినిధుల భేటీ

📰 Generate e-Paper Clip

పెళ్లకూరు ,సత్య వెలుగు న్యూస్: తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం చెంబెడు గ్రామానికి చెందిన డాక్టర్ చంద్రమోహన్ రెడ్డిని సత్య వెలుగు ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా గ్రామానికి సంబంధించిన పలు అంశాలపై ఆయనతో చర్చించారు. గ్రామంలోని ప్రస్తుత పరిస్థితులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, గ్రామాభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలు తదితర అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

ప్రజా సమస్యలు, గ్రామాభివృద్ధికి సంబంధించిన అంశాలపై జరిగిన ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఈ భేటీకి సంబంధించిన మరిన్ని వివరాలు, ప్రత్యేక విశేషాలు త్వరలోనే సత్య వెలుగు ప్రత్యేక కథనంలో…

 

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!