📄 ePaper
Monday, October 26, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లు పంపిణీ , పంపిణీ చేసిన టీడీపీ నేత బల్లి...

ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లు పంపిణీ , పంపిణీ చేసిన టీడీపీ నేత బల్లి ముత్యాలయ్య

📰 Generate e-Paper Clip

సత్య వెలుగు న్యూస్: నాయుడుపేట

నాయుడుపేట: నాయుడుపేట మండలంలోని పెరికలంపాటి కండ్రిగ గ్రామంలో గురువారం తెలుగుదేశం పార్టీ నాయకుడు బల్లి ముత్యాలయ్య ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవ్వాతాతల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం ప్రతినెలా 1వ తేదీన ఉదయం 6 గంటల నుంచే ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లను పంపిణీ చేస్తోందన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం సూచనల మేరకు పెరికలంపాటి కండ్రిగ గ్రామంలో పెన్షన్లు పంపిణీ చేసినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బల్లి రమేష్, కార్ణ సుధాకర్, దాసరి రాజా, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!