📄 ePaper
Monday, October 26, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిఅనారోగ్యంతో బాధపడుతున్న మల్లికార్జున నాయుడుకు పోతుగుంట విజయ్‌బాబు పరామర్శ

అనారోగ్యంతో బాధపడుతున్న మల్లికార్జున నాయుడుకు పోతుగుంట విజయ్‌బాబు పరామర్శ

📰 Generate e-Paper Clip

నగరి , సత్య వెలుగు న్యూస్: తిరుపతి జిల్లా నిండ్ర మండలం కీళంబాకం గ్రామానికి చెందిన మల్లికార్జున నాయుడు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న పోతుగుంట విజయ్‌బాబు ఆయనను పరామర్శించారు.

ఈ సందర్భంగా మల్లికార్జున నాయుడు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనారోగ్య సమయంలో ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు.

కష్టకాలంలో బాధితులను పరామర్శించి వారికి మనోధైర్యాన్ని అందించడం అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!