📄 ePaper
Saturday, November 7, 2026
spot_img
📄 ePaper
HomeCrimePolitical Crimeఇల్లుపూరు పంచాయతీలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్.. 83 శాతం ఓటింగ్ నమోదు

ఇల్లుపూరు పంచాయతీలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్.. 83 శాతం ఓటింగ్ నమోదు

📰 Generate e-Paper Clip

సూళ్లూరుపేట, సత్యవెలుగు న్యూస్ : సూళ్లూరుపేట మండలంలోని ఇల్లుపూరు పంచాయతీలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. పంచాయతీ పరిధిలో మొత్తం మూడు పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయగా, సుమారు 83 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిసింది.

ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును బాధ్యతాయుతంగా వినియోగించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్ ప్రశాంత వాతావరణంలో ముగియడంతో అధికారులు హర్షం వ్యక్తం చేశారు.

ప్రజాస్వామ్య ప్రక్రియలో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొనడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!