తెలంగాణ ప్రభుత్వం పోలీసు నియామకాల్లో కానిస్టేబుల్ పోస్టులకు వయోపరిమితిని 32 ఏళ్లకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. పోలీసు, ఫైర్, జైళ్ల శాఖ, ఎస్పీఎఫ్ విభాగాల్లో ఈ వయోపరిమితి సడలింపు వర్తించనుంది. అయితే కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టులకు ఈ సడలింపు వర్తించదు.
తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్
0
3


