📄 ePaper
Sunday, November 8, 2026
spot_img
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిటీటీడీ చైర్మన్ రేసులో శ్రీనివాస రామానుజం?

టీటీడీ చైర్మన్ రేసులో శ్రీనివాస రామానుజం?

📰 Generate e-Paper Clip

తిరుమల: టీటీడీ పాలకమండలి ప్రస్తుత గడువు త్వరలో ముగియనున్న నేపథ్యంలో కొత్త చైర్మన్ ఎంపికపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావు, బండ్ల గణేష్ తదితరుల పేర్లతో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆధ్యాత్మికవేత్త శ్రీనివాస రామానుజం పేరు తాజాగా తెరపైకి వచ్చింది.

చిత్తూరు జిల్లాకు చెందిన శ్రీనివాస రామానుజం అసలు పేరు లోకాద్రి నాయుడు అని, చిన్నజీయర్ స్వామి సమక్షంలో రామానుజ సంప్రదాయాన్ని స్వీకరించిన అనంతరం పేరు మార్చుకున్నారని ప్రచారం ఉంది. టీడీపీ–బీజేపీ రాజకీయ సంబంధాల్లో ఆయన కీలకంగా వ్యవహరించారనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

అయితే టీటీడీ కొత్త చైర్మన్‌గా ఆయన ఎంపిక అధికారికంగా ఖరారైనట్లు ఇంకా ప్రకటన వెలువడలేదు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!