📄 ePaper
Saturday, November 7, 2026
spot_img
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతినాయుడుపేట 14వ వార్డులో టీడీపీ కౌన్సిలర్‌ అభ్యర్థిగా 786 రఫీ నామినేషన్‌

నాయుడుపేట 14వ వార్డులో టీడీపీ కౌన్సిలర్‌ అభ్యర్థిగా 786 రఫీ నామినేషన్‌

📰 Generate e-Paper Clip

నాయుడుపేట, అక్టోబర్‌ 18, సత్య వెలుగు న్యూస్:తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో 14వ వార్డు టీడీపీ కౌన్సిలర్‌ అభ్యర్థిగా మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌, నాయుడుపేట టీడీపీ పట్టణ అధ్యక్షుడు 786 రఫీ నామినేషన్‌ దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, ఎస్‌.జె. జువెలరీకి చెందిన పోట్లపూడి రాజేష్‌, ఇతర పార్టీ నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!