📄 ePaper
Sunday, November 8, 2026
spot_img
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతివేపగుంట–రామసముద్రం MPTC అభ్యర్థిగా అరవ బాలాజీ నామినేషన్

వేపగుంట–రామసముద్రం MPTC అభ్యర్థిగా అరవ బాలాజీ నామినేషన్

📰 Generate e-Paper Clip

-వేపగుంట–రామసముద్రం MPTC అభ్యర్థిగా అరవ బాలాజీ నామినేషన్

సత్య వెలుగు న్యూస్, పుత్తూరు, అక్టోబర్ 23:
వేపగుంట–రామసముద్రం సెగ్మెంట్‌ MPTC స్థానానికి తెలుగుదేశం పార్టీ (TDP) అభ్యర్థిగా అరవ బాలాజీ నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆయన తన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!