📄 ePaper
Saturday, November 7, 2026
spot_img
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిKBR పురంలో టీడీపీ ఘన విజయం!

KBR పురంలో టీడీపీ ఘన విజయం!

📰 Generate e-Paper Clip

 

-423 ఓట్ల భారీ మెజారిటీతో టీడీపీ అభ్యర్థి విజయదుందుభి!

సత్య వెలుగు న్యూస్, పుత్తూరు ,నవంబర్ 7: KBR పురం ఎంపీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 1,871 ఓట్లు పోలవగా, టీడీపీ 1,118 ఓట్లు సాధించి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. వైఎస్సార్‌సీపీ 704 ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది.

టీడీపీ: 1,118 ఓట్లు వైఎస్సార్‌సీపీ: 704 ఓట్లు టీడీపీ మెజారిటీ: 423 ఓట్లు

ఎంపీటీసీగా శ్రీ గంజి మాధవయ్య గారు ఘన విజయం సాధించారు.

ప్రజల మద్దతుతో 423 ఓట్ల భారీ మెజారిటీ సాధించడం పట్ల టీడీపీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!