📄 ePaper
Tuesday, June 9, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఅమరావతిఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కీలక నిర్ణయం

📰 Generate e-Paper Clip

19 జిల్లాలకు ‘స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాల’ పర్యవేక్షణ అధికారుల నియామకం.
స్వర్ణ కార్యాలయాల పర్యవేక్షణ మరియు సమన్వయం కోసం ప్రభుత్వం 19 జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.

జిల్లాల వారీగా అధికారులు వీరే:
🔹 తూర్పు గోదావరి – కె. రత్నకుమారి
🔹 నంద్యాల – కె. లలితాబాయి
🔹 అనకాపల్లి – బీవీ సత్యనారాయణ
🔹 అల్లూరి సీతారామరాజు – డి. సత్యనారాయణ
🔹 ఎస్పీఎస్ఆర్ నెల్లూరు – డి. వసుమతి
🔹 పల్నాడు – ఎ. స్లీవా రెడ్డి
🔹 పశ్చిమ గోదావరి – ఎ. వెంకటలక్ష్మి
🔹 విశాఖపట్నం – ఆర్. పూర్ణమాదేవి
🔹 ఏలూరు – జి. వెంకటనాయుడు
🔹 అన్నమయ్య – బి. అమర్నాథ్రెడ్డి
🔹 బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ – వి. విజయలక్ష్మి
🔹 కాకినాడ – ఎం. రాజు
🔹 శ్రీకాకుళం – కె. కిశోర్ కుమార్
🔹 విజయనగరం – నాగలక్ష్మి
🔹 అనంతపురం – జి. నసరారెడ్డి
🔹 ఎన్టీఆర్ జిల్లా – కెవీఎస్ఆర్ రవికుమార్
🔹 కర్నూలు – టీవీ భాస్కర్ నాయుడు
🔹 శ్రీసత్యసాయి – కె. శ్రీలక్ష్మి
🔹 కృష్ణా – జి. పద్మ

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!