📄 ePaper
Monday, October 26, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిమున్సిపల్ కమిషనర్ షేక్ ఫజులుల్లాకు ఘన సన్మానం

మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజులుల్లాకు ఘన సన్మానం

📰 Generate e-Paper Clip

నాయుడుపేట: నాయుడుపేట మున్సిపల్ కమిషనర్‌గా షేక్ ఫజులుల్లా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా మున్సిపల్ కార్యాలయ సిబ్బంది ఘనంగా సన్మానించారు. మున్సిపల్ మేనేజర్ ఉరుకుందమ్మ ఆధ్వర్యంలో సిబ్బంది శాలువాలు కప్పి, పూలమాలలు వేసి కమిషనర్‌ను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో డీఈయూ శ్రీనివాసరావు, ఏఈ చంద్ర, మున్సిపల్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!