📄 ePaper
Monday, October 26, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిరాజీవ్ నగర్ కాలనీలో పోలీసుల విస్తృత తనిఖీలు ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా డ్రగ్స్, మహిళా భద్రతపై...

రాజీవ్ నగర్ కాలనీలో పోలీసుల విస్తృత తనిఖీలు ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా డ్రగ్స్, మహిళా భద్రతపై అవగాహన

📰 Generate e-Paper Clip

శ్రీకాళహస్తి: రాజీవ్ నగర్ కాలనీలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా 78 ద్విచక్ర వాహనాలు, 12 ఆటోలను తనిఖీ చేసి సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా డ్రగ్స్‌ వల్ల కలిగే దుష్పరిణామాలు, మహిళా భద్రతపై స్థానికులకు అవగాహన కల్పించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!