📄 ePaper
Monday, October 26, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిపుత్తూరు పురపాలక సంఘం ఎన్నికలకు ఏర్పాట్లు

పుత్తూరు పురపాలక సంఘం ఎన్నికలకు ఏర్పాట్లు

📰 Generate e-Paper Clip

సత్య వెలుగు న్యూస్ | పుత్తూరు | సెప్టెంబర్ 22:
పుత్తూరు పురపాలక సంఘం ఎన్నికలకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. 36 ఎన్నికల వార్డులకు ఓటర్ల జాబితాను విడుదల చేసినట్లు పురపాలక సంఘం తెలిపింది.

మొత్తం 40,210 మంది ఓటర్లు ఉండగా, వారిలో పురుషులు 19,410, మహిళలు 20,797, ఇతరులు 3 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఎన్నికల నిర్వహణకు కమిషనర్‌, రెవెన్యూ, పోలీస్‌ మరియు ఇతర శాఖల అధికారులకు బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!