📄 ePaper
Monday, September 21, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్అన్నమయ్యచౌడేపల్లిలో భక్తిశ్రద్ధలతో బాబా రాందేవ్ జయంతి వేడుకలు

చౌడేపల్లిలో భక్తిశ్రద్ధలతో బాబా రాందేవ్ జయంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

చౌడేపల్లి, సెప్టెంబర్ 20 (సత్యవెలుగు న్యూస్):
బాబా రాందేవ్ జీ జయంతిని పురస్కరించుకుని చౌడేపల్లి పట్టణంలో మార్వాడీ సమాజ్ ఆధ్వర్యంలో శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. భక్తులు చౌడేపల్లి నుంచి మదనపల్లె వరకు పాదయాత్రగా వెళ్లి రాందేవ్ జీ బాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

డీజే, సాంప్రదాయ వాయిద్యాల నడుమ జరిగిన ర్యాలీలో మహిళల నృత్యాలు, యువత ఉత్సాహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో మార్వాడీ సంఘం ప్రతినిధులు, మహిళలు, యువకులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!