📄 ePaper
Saturday, September 19, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్అన్నమయ్యబోయకొండ గంగమ్మను దర్శించుకున్న మంచు కృష్ణమ నాయుడు

బోయకొండ గంగమ్మను దర్శించుకున్న మంచు కృష్ణమ నాయుడు

📰 Generate e-Paper Clip

చౌడేపల్లి, సెప్టెంబర్ 18 (సత్య వెలుగు న్యూస్):
శక్తి స్వరూపిణి బోయకొండ గంగమ్మ అమ్మవారిని ప్రముఖ నటుడు, విద్యా ప్రదాత మంచు మోహన్‌బాబు సోదరుడు మంచు కృష్ణమ నాయుడు తన సతీమణితో కలిసి దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ఆలయ అధికారులు, సిబ్బంది వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం ఆలయ మండపంలో వేద పండితుల ఆశీర్వాదం అందించారు. ఆలయ అధికారులు అమ్మవారి పవిత్ర తీర్థప్రసాదాలను వారికి అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, ఆర్థిక విభాగం సిబ్బంది, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!