📄 ePaper
Monday, October 26, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్అక్టోబర్‌ 1న ఉదయం 6:30 నుంచే పెన్షన్ల పంపిణీa

అక్టోబర్‌ 1న ఉదయం 6:30 నుంచే పెన్షన్ల పంపిణీa

📰 Generate e-Paper Clip

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్ల పంపిణీ యథావిధిగా జరగనుంది. అక్టోబర్‌ 1న ఉదయం 6:30 గంటల నుంచే రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ ప్రారంభం కానుంది.

రాష్ట్రంలోని 61.80 లక్షల మంది పెన్షన్‌దారులకు రూ.2,692.34 కోట్ల నిధులు ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో లబ్ధిదారులకు నిర్ణీత సమయానికి పెన్షన్లు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇటీవల బ్యాంకు ఉద్యోగుల సమ్మె విరమించడంతో పెన్షన్ల పంపిణీకి మార్గం సుగమమైంది. పెన్షన్‌దారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పంపిణీ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!