📄 ePaper
Monday, October 26, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిఎంపీటీసీ సభ్యురాలు నారా శ్రీజకు ఘన సన్మానం, పదవీ విరమణ సందర్భంగా సన్మానించిన పోతుగుంట విజయ్...

ఎంపీటీసీ సభ్యురాలు నారా శ్రీజకు ఘన సన్మానం, పదవీ విరమణ సందర్భంగా సన్మానించిన పోతుగుంట విజయ్ బాబు

📰 Generate e-Paper Clip

సత్య వెలుగు న్యూస్, పుత్తూరు: పుత్తూరు రూరల్ మండలం పరమేశ్వరమంగళం ఎంపీటీసీ సభ్యురాలు నారా శ్రీజ బాలాజీ నాయుడు పదవీ విరమణ సందర్భంగా ఆమెను ఘనంగా సన్మానించారు. నగరి నియోజకవర్గానికి చెందిన పోతుగుంట విజయ్ బాబు ఆమెను సత్కరించి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా నారా శ్రీజ బాలాజీ నాయుడు అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ, పదవీకాలంలో ప్రజలకు అందించిన సేవలకు అభినందనలు తెలిపారు. ఆమె భవిష్యత్ జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.

 

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!