📄 ePaper
Tuesday, October 27, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీని సన్మానించిన టీడీపీ నేతలు నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశంలో ఘన...

ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీని సన్మానించిన టీడీపీ నేతలు నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశంలో ఘన సన్మానం

📰 Generate e-Paper Clip

సత్య వెలుగు న్యూస్: నాయుడుపేట

సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీని నాయుడుపేటకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కాపులూరు చక్రపాణి, బల్లి ముత్యాలయ్య ఘనంగా సన్మానించారు.

సోమవారం సూళ్లూరుపేట పట్టణంలోని శేష సాయి కళ్యాణ మండపంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి అధికారుల సమీక్ష సమావేశంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీని శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.

నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే చేస్తున్న కృషిని వారు అభినందించారు. అనంతరం ఎమ్మెల్యేతో వారు కొద్దిసేపు మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!