📄 ePaper
Thursday, September 10, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్సత్య వెలుగు డిజిటల్ దినపత్రికలో విలేకరులకు అవకాశం ,ఆంధ్రప్రదేశ్‌లో మండల, జిల్లా స్థాయిలో రిపోర్టర్ల నియామకం

సత్య వెలుగు డిజిటల్ దినపత్రికలో విలేకరులకు అవకాశం ,ఆంధ్రప్రదేశ్‌లో మండల, జిల్లా స్థాయిలో రిపోర్టర్ల నియామకం

📰 Generate e-Paper Clip

ఆంధ్రప్రదేశ్: ప్రజలకు నిజమైన సమాచారాన్ని అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్న సత్య వెలుగు డిజిటల్ దినపత్రికలో విలేకరుల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని మండల కేంద్రాల్లో రిపోర్టర్లు, అలాగే జిల్లా కేంద్రాల్లో స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు అవసరమని సంస్థ ప్రకటించింది.

స్థానికంగా జరిగే రాజకీయ, సామాజిక, ప్రజా సమస్యలు, ఇతర ముఖ్య అంశాలపై లోతైన విశ్లేషణతో వార్తా కథనాలు అందించగల సామర్థ్యం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపింది. జర్నలిజం రంగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు అర్హత, అనుభవాన్ని బట్టి ప్రాధాన్యత ఉంటుందని పేర్కొంది.

ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడం, వాస్తవాలను ప్రజలకు చేరవేయడం, నిష్పక్షపాత వార్తలను అందించడం సంస్థ ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.

ఆసక్తి ఉన్న అభ్యర్థులు సంప్రదించవలసిన ఫోన్ నంబర్:
📞 94903 31861

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!