📄 ePaper
Sunday, October 25, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిపుత్తూరు మున్సిపల్‌ చైర్మన్‌ స్థానానికి 11 నామినేషన్లు.. 36 వార్డుల్లో 263 దాఖలు!

పుత్తూరు మున్సిపల్‌ చైర్మన్‌ స్థానానికి 11 నామినేషన్లు.. 36 వార్డుల్లో 263 దాఖలు!

📰 Generate e-Paper Clip

సత్య వెలుగు న్యూస్ | ఆంధ్రప్రదేశ్

పుత్తూరు: పుత్తూరు మున్సిపల్‌ చైర్మన్‌ స్థానానికి మొత్తం 11 నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే మున్సిపాలిటీలోని 36 వార్డుల కౌన్సిలర్‌ స్థానాలకు మొత్తం 263 నామినేషన్లు దాఖలైనట్లు వెల్లడించారు.

చైర్మన్‌ స్థానానికి దాఖలైన నామినేషన్లు

వైఎస్సార్‌సీపీ – 7

టీడీపీ – 1

జనసేన – 2

స్వతంత్ర అభ్యర్థులు – 1

మొత్తం: 11 నామినేషన్లు

36 వార్డులకు దాఖలైన నామినేషన్లు

టీడీపీ – 123

వైఎస్సార్‌సీపీ – 117

జనసేన – 5

బీజేపీ – 4

సీపీఎం – 3

ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ – 1

స్వతంత్ర అభ్యర్థులు – 10

మొత్తం: 263 నామినేషన్లు

మున్సిపల్‌ చైర్మన్‌ స్థానంతో పాటు వార్డు కౌన్సిలర్‌ స్థానాలకు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు కావడంతో పుత్తూరు మున్సిపల్‌ ఎన్నికలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!