📄 ePaper
Monday, October 26, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిపుత్తూరు మున్సిపాలిటీ 18వ వార్డు నుంచి టీడీపీ తరఫున ప్రతాప్ నాయుడు నామినేషన్

పుత్తూరు మున్సిపాలిటీ 18వ వార్డు నుంచి టీడీపీ తరఫున ప్రతాప్ నాయుడు నామినేషన్

📰 Generate e-Paper Clip

పుత్తూరు, సత్య వెలుగు న్యూస్:పుత్తూరు మున్సిపాలిటీలో ఎన్నికల సందడి నెలకొంది. 18వ వార్డు నుంచి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తరఫున ప్రతాప్ నాయుడు నామినేషన్ దాఖలు చేసినట్లు సమాచారం. వార్డు అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచేందుకు అతను నామినేషన్ సమర్పించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!