📄 ePaper
Tuesday, October 27, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిరాంనగర్‌కు చెందిన కో-ఆప్షన్ సభ్యుడు అమిద్‌కు మాజీ మంత్రి ఆర్కే రోజా పరామర్శ

రాంనగర్‌కు చెందిన కో-ఆప్షన్ సభ్యుడు అమిద్‌కు మాజీ మంత్రి ఆర్కే రోజా పరామర్శ

📰 Generate e-Paper Clip

నగరి,సత్య వెలుగు న్యూస్ : నగరి మున్సిపాలిటీ పరిధిలోని రాంనగర్‌కు చెందిన కో-ఆప్షన్ సభ్యుడు అమిద్ అనారోగ్యంతో ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న నేపథ్యంలో, మాజీ మంత్రి, నగరి నియోజకవర్గ సమన్వయకర్త ఆర్కే రోజా ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు.

ఈ సందర్భంగా అమిద్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడి, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి వివరాలను తెలుసుకున్నారు.

అమిద్ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి సాధారణ జీవితం కొనసాగించాలని ఆర్కే రోజా ఆకాంక్షించారు.

 

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!