📄 ePaper
Monday, October 26, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీకి టీడీపీ నేతల జన్మదిన శుభాకాంక్షలు

ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీకి టీడీపీ నేతల జన్మదిన శుభాకాంక్షలు

📰 Generate e-Paper Clip

నాయుడుపేట, సత్య వెలుగు న్యూస్: సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీకి నాయుడుపేట పట్టణానికి చెందిన పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. గురువారం నాయుడుపేటలోని మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం నివాసంలో ఎమ్మెల్యే జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రీ పోలేరమ్మ ఆలయ కమిటీ చైర్మన్ నానబాల సుబ్బారావు, పట్టణ టీడీపీ ప్రధాన కార్యదర్శి అవధానం సుధీర్, టీడీపీ క్లస్టర్ ఇన్‌చార్జి నిత్య కృష్ణారెడ్డి, టీడీపీ నాయకులు నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, కరీంభాయి చెంచయ్య తదితరులు ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీని శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో నాయకులు ఎమ్మెల్యేకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆమె ఆయురారోగ్యాలతో ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!