📄 ePaper
Saturday, November 7, 2026
spot_img
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్అన్నమయ్యచౌడేపల్లి గాంధీ వీధిలో ఘనంగా గాంధీ జయంతి, వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీకి...

చౌడేపల్లి గాంధీ వీధిలో ఘనంగా గాంధీ జయంతి, వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీకి ఘన నివాళులు

📰 Generate e-Paper Clip

చౌడేపల్లి, అక్టోబర్ 2, సత్య వెలుగు న్యూస్:
చౌడేపల్లి గాంధీ వీధిలో వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. యువత అహింసా మార్గాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో వాసవి వనిత క్లబ్ సభ్యులు, ఆర్యవైశ్య సంఘం నాయకులు, మహిళా మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!