📄 ePaper
Sunday, November 8, 2026
spot_img
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతితిరుపతి సీసీఎస్ డీఎస్పీ చంద్రశేఖర్ బదిలీ

తిరుపతి సీసీఎస్ డీఎస్పీ చంద్రశేఖర్ బదిలీ

📰 Generate e-Paper Clip

తిరుపతి: తిరుపతి సీసీఎస్ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న చంద్రశేఖర్ బదిలీ అయ్యారు. ఆయనను నగరి డీఎస్పీగా నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.

తిరుపతి సీసీఎస్ విభాగంలో బాధ్యతలు నిర్వహించిన చంద్రశేఖర్ పలు కేసుల దర్యాప్తు, నేర నియంత్రణ చర్యల్లో భాగంగా విధులు నిర్వర్తించారు. బదిలీ నేపథ్యంలో ఆయన శుక్రవారం నగరి డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది.

చంద్రశేఖర్ నగరి డీఎస్పీగా బాధ్యతలు చేపట్టడంతో నగరి పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణకు సంబంధించి పోలీసు శాఖలో మరింత సమన్వయంతో చర్యలు కొనసాగనున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!