📄 ePaper
Tuesday, November 3, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిపుత్తూరు 17వ వార్డులో సైకిల్ జోరు.. 172 ఓట్ల మెజార్టీతో హెచ్. అజిత్ ఘన విజయం!

పుత్తూరు 17వ వార్డులో సైకిల్ జోరు.. 172 ఓట్ల మెజార్టీతో హెచ్. అజిత్ ఘన విజయం!

📰 Generate e-Paper Clip

సత్య వెలుగు న్యూస్, పుత్తూరు  నవంబర్ 3:
పుత్తూరు: 17వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా సైకిల్ గుర్తుపై పోటీ చేసిన హెచ్. అజిత్ ఘన విజయం సాధించారు. ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలిచిన ఓటర్ల ఆశీర్వాదంతో 172 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను అఖండ మెజార్టీతో గెలిపించిన 17వ వార్డు ప్రజలకు హెచ్. అజిత్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు.
ఈ విజయంతో ఆయన మద్దతుదారులు, కార్యకర్తల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!