📄 ePaper
Tuesday, November 10, 2026
spot_img
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతితిరుపతి పర్యటనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్

తిరుపతి పర్యటనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్

📰 Generate e-Paper Clip

తిరుపతి, సెప్టెంబర్ 22,సత్య వెలుగు న్యూస్: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ మంగళవారం సాయంత్రం 4 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అనంతరం పుత్తూరులోని సిద్ధార్థ కళాశాలలో జరిగే విశ్వ గురు సంకల్ప సిద్ధి యాగం మరియు ‘నమో సేవా గాథ’ వీధి నాటకం కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు.

ఈ విషయాన్ని బీజేపీ తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి డా. కదిరి నరేష్ బాబు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!