📄 ePaper
Monday, November 9, 2026
spot_img
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిపుత్తూరు 17వ వార్డు కౌన్సిలర్ హెచ్. అజిత సుబ్బుకు ఘన సన్మానం!

పుత్తూరు 17వ వార్డు కౌన్సిలర్ హెచ్. అజిత సుబ్బుకు ఘన సన్మానం!

📰 Generate e-Paper Clip

సత్య వెలుగు న్యూస్  పుత్తూరు నవంబర్ 9: పుత్తూరు మున్సిపాలిటీ 17వ వార్డు కౌన్సిలర్ హెచ్. అజిత సుబ్బు గారిని ఈరోజు జి. రమేష్ నాయుడు ఆధ్వర్యంలో వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో కరీం భాషా, మునిశేఖర్, మురళి తదితరులు పాల్గొని కౌన్సిలర్ హెచ్. అజిత సుబ్బును అభినందించారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!