📄 ePaper
Tuesday, October 27, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్విశాఖపట్నంతిరుపతిలో అక్టోబర్ 3న అంబేద్కర్ సిద్ధాంత అధ్యయన తరగతి

తిరుపతిలో అక్టోబర్ 3న అంబేద్కర్ సిద్ధాంత అధ్యయన తరగతి

📰 Generate e-Paper Clip

తిరుపతి: అంబేద్కర్ సిద్ధాంతాలపై అవగాహన కల్పించేందుకు తిరుపతి అంబేద్కర్ భవన్‌లో అక్టోబర్ 3, 2026 శనివారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సిద్ధాంత అధ్యయన తరగతి నిర్వహించనున్నారు.

శ్రీ చల్లప్ప మేస్త్రి మెమోరియల్ అంబేద్కర్ భవన్ కమిటీ, ఏపీ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో మాస్టర్ రామచంద్రరావు ఇంగిలాల ప్రధాన బోధకులుగా పాల్గొని “అంబేద్కరిజం – మూడు రంగాల పోరాటం” అంశంపై బోధించనున్నారు.

తేదీ: 03-10-2026 (శనివారం)
సమయం: సాయంత్రం 6:00 నుంచి రాత్రి 9:00 వరకు
వేదిక: అంబేద్కర్ భవన్, తిరుపతి

విద్యార్థులు, యువత, సామాజిక కార్యకర్తలు, అంబేద్కర్ సిద్ధాంతాలపై ఆసక్తి ఉన్నవారు హాజరుకావాలని నిర్వాహకులు కోరారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!