📄 ePaper
Tuesday, October 27, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతినగరి 14వ వార్డు నుంచి బీఎస్పీ అభ్యర్థిగా ఎం. నరేందర్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు

నగరి 14వ వార్డు నుంచి బీఎస్పీ అభ్యర్థిగా ఎం. నరేందర్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు

📰 Generate e-Paper Clip

నగరి, సత్య వెలుగు న్యూస్, అక్టోబర్ 19:నగరి మున్సిపాలిటీలో 14వ వార్డు నుంచి బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అభ్యర్థిగా ఎం. నరేందర్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆయన తన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు.ఈ సందర్భంగా 14వ వార్డులో ఎన్నికల సందడి నెలకొంది. నామినేషన్ల ప్రక్రియతో మున్సిపల్ ఎన్నికల రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.

 

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!