📄 ePaper
Monday, November 9, 2026
spot_img
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిపుత్తూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఏలుమలై ( అమ్ములు )ప్రచారం జోరు!

పుత్తూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఏలుమలై ( అమ్ములు )ప్రచారం జోరు!

📰 Generate e-Paper Clip

సత్య వెలుగు న్యూస్, పుత్తూరు, అక్టోబర్ 26: పుత్తూరు మున్సిపాలిటీ చైర్మన్ పదవికి జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఏలుమలై అలియాస్ అమ్ములు ప్రచారం నిర్వహించారు. ఈరోజు పుత్తూరు మున్సిపాలిటీలోని 15వ వార్డు పరిధిలో ఉన్న నందిమూల గ్రామంలో జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు.

ప్రచార కార్యక్రమానికి ముందుగా ఏలుమలై అలియాస్ అమ్ములు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అయ్యప్ప స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!