📄 ePaper
Monday, August 31, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఅమరావతిగురుకులాన్ని పోలీసుల చేత ఖాళీ చేయిస్తారా: గూడూరు MLA

గురుకులాన్ని పోలీసుల చేత ఖాళీ చేయిస్తారా: గూడూరు MLA

📰 Generate e-Paper Clip

గురుకులాన్ని పోలీసుల చేత ఖాళీ చేయిస్తారా: గూడూరు MLA

కోటలో ఉన్న అంబేడ్కర్ గురుకుల పాఠశాలను తరలించడం తగదని MLA సునీల్ కుమార్ అన్నారు. ‘40 ఏళ్లుగా ఉన్న గురకులంలో 600 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ గురుకుల పాఠశాలను ఉన్నపలంగా ఎత్తివేయడం వల్ల బీసీలు, ఎస్సీలు విద్యార్థులు ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నారు. అధికారులు, పోలీసుల చేత విద్యార్థులను ఖాళీ చేయించడం తగదు. దీని వల్ల ఆందోళనలు జరిగే అవకాశం ఉంది’ అని ఆయన గురువారం శాసనసభలో మాట్లాడారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!