📄 ePaper
Sunday, August 30, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిబైబిల్ ఎంబ్రియాలజీపై పరిశోధనకు కోట నరసింహారావుకు పీహెచ్‌డీ అవార్డు

బైబిల్ ఎంబ్రియాలజీపై పరిశోధనకు కోట నరసింహారావుకు పీహెచ్‌డీ అవార్డు

📰 Generate e-Paper Clip

నాయుడుపేట: “Biblical Embryology” అనే అంశంపై సమగ్ర పరిశోధన చేసిన కోట నరసింహారావుకు హైదరాబాద్‌కు చెందిన WORD Bible College ఆధ్వర్యంలో అవార్డు ప్రదానం చేశారు. బైబిల్ ఆధారంగా జీవం, మానవ ఆవిర్భావం, గర్భస్థ శిశువు రూపకల్పనకు సంబంధించిన అంశాలను పరిశోధించినందుకు ఈ గౌరవం అందించారు. నాయుడుపేటలో జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో కళాశాల ప్రతినిధుల చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా కోట నరసింహారావును పలువురు అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!