📄 ePaper
Monday, October 26, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిపుత్తూరు పురపాలక సంఘంలో పోలింగ్‌ స్టేషన్ల మార్పు

పుత్తూరు పురపాలక సంఘంలో పోలింగ్‌ స్టేషన్ల మార్పు

📰 Generate e-Paper Clip

పుత్తూరు, సెప్టెంబర్ 25: పుత్తూరు పురపాలక సంఘ పరిధిలో ఎన్నికల పోలింగ్‌ స్టేషన్లకు సంబంధించి పలు మార్పులు చేసినట్లు పురపాలక సంఘం కమిషనర్ తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 36 పోలింగ్‌ వార్డులకు సంబంధించిన 70 పోలింగ్‌ స్టేషన్లను పరిశీలించి, ప్రజలకు అనుకూలంగా కొన్ని పోలింగ్‌ స్టేషన్లను పునర్వ్యవస్థీకరించినట్లు పేర్కొన్నారు.

ఈ మార్పులకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రజల పరిశీలన కోసం సెప్టెంబర్ 26 ఉదయం 10 గంటల వరకు పురపాలక సంఘ కార్యాలయంలో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. అభ్యంతరాలు ఉంటే సెప్టెంబర్ 26 ఉదయం 11 గంటలలోపు రాజకీయం పార్టీల ప్రతినిధులకు సమర్పించవచ్చని వెల్లడించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!