📄 ePaper
Tuesday, October 27, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeshort clipsఅటవీ అమరవీరులకు సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళి

అటవీ అమరవీరులకు సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళి

📰 Generate e-Paper Clip

అటవీ సంపద, వన్యప్రాణులు, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన అటవీ శాఖ సిబ్బందికి అటవీ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు. వారి ధైర్యం, అంకితభావం, త్యాగాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అడవులు, వన్యప్రాణులను కాపాడుతూ భావితరాలకు సురక్షితమైన పర్యావరణాన్ని అందించాలని పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!