📄 ePaper
Saturday, November 7, 2026
spot_img
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ.2.85 లక్షల ఆర్థిక సాయం

ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ.2.85 లక్షల ఆర్థిక సాయం

📰 Generate e-Paper Clip

పుత్తూరు: పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని వీరపరెడ్డిపాలెంకు చెందిన బి. బాబు అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్య ఖర్చులకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో, ఆయన కుటుంబ సభ్యులు నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్‌ను కలిసి ముఖ్యమంత్రి సహాయ నిధి (LOC) ద్వారా ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.

కుటుంబ సభ్యుల విజ్ఞప్తిపై ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ సిఫారసు చేయడంతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ.2,85,605/- ఆర్థిక సాయం మంజూరైంది. మంజూరు లేఖను సంబంధిత ఆసుపత్రికి పంపినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా బి. బాబు కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!