📄 ePaper
Friday, November 6, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతివర్షం కురిసినా తగ్గని ఓటర్ల ఉత్సాహం.. వేపగుంట పంచాయతీలో జోరుగా పోలింగ్

వర్షం కురిసినా తగ్గని ఓటర్ల ఉత్సాహం.. వేపగుంట పంచాయతీలో జోరుగా పోలింగ్

📰 Generate e-Paper Clip

సత్య వెలుగు న్యూస్, పుత్తూరు, నవంబర్ 5:
వేపగుంట పంచాయతీలో ఎన్నికల పోలింగ్ ఉత్సాహభరితంగా కొనసాగుతోంది. వర్షం కురుస్తున్నప్పటికీ ఓటర్లు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో పోలింగ్ కేంద్రాల వద్ద సందడి నెలకొంది. ప్రజాస్వామ్య పండుగలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవుతూ తమ ఓటు హక్కు విలువను చాటుతున్నారు.
సత్య వెలుగు న్యూస్, పుత్తూరు RC రిపోర్టర్ – నగిరి: డా. ఎస్. సుధాకర్

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!