📄 ePaper
Sunday, August 30, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిసైక్లోన్, భూకంపం, సునామీపై పరిశోధనకు ఎన్. అశోక్ కుమార్‌కు పీహెచ్‌డీ అవార్డు

సైక్లోన్, భూకంపం, సునామీపై పరిశోధనకు ఎన్. అశోక్ కుమార్‌కు పీహెచ్‌డీ అవార్డు

📰 Generate e-Paper Clip

నాయుడుపేట: “సైక్లోన్, భూకంపం మరియు సునామీ రహస్యం” అనే అంశంపై పరిశోధన చేసిన ఎన్. అశోక్ కుమార్‌కు WORD Bible College ఆధ్వర్యంలో అవార్డు ప్రదానం చేశారు. ప్రకృతి విపత్తులకు సంబంధించిన కారణాలు, వాటి ప్రభావాలు, మానవ జీవితంపై పడే పరిణామాలను అధ్యయనం చేసినందుకు ఈ అవార్డును అందజేశారు. నాయుడుపేటలో జరిగిన కార్యక్రమంలో అవార్డును అందుకున్న ఎన్. అశోక్ కుమార్‌ను పలువురు అభినందించారు. ప్రకృతి విపత్తులపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి పరిశోధనలు ఎంతో ఉపయోగకరమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!