📄 ePaper
Sunday, September 13, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఇంటర్నేషనల్తల్లి మృతదేహాన్ని మూడేళ్లు ఫ్రీజర్‌లో దాచి.. పెన్షన్ తీసుకున్న కుమారుడు!

తల్లి మృతదేహాన్ని మూడేళ్లు ఫ్రీజర్‌లో దాచి.. పెన్షన్ తీసుకున్న కుమారుడు!

📰 Generate e-Paper Clip

లండన్: వేల్స్‌లోని పోర్త్‌కాల్‌కు చెందిన 60 ఏళ్ల క్రిస్టోఫర్ ఫిలిప్స్ తన తల్లి సిల్వియా (89) మృతదేహాన్ని దాదాపు మూడేళ్ల పాటు ఇంట్లోని ఫ్రీజర్‌లో దాచాడు. ఆమె మరణం తర్వాత కూడా పెన్షన్, ఇతర ప్రభుత్వ ప్రయోజనాల రూపంలో £78,190 (సుమారు ₹1 కోటి) పొందాడు.

చివరకు ఎలా బయటపడింది?
2026 ఫిబ్రవరిలో ఆమె వైద్యుడికి అనుమానం రావడంతో పోలీసులు వెల్ఫేర్ చెక్ కోసం ఇంటికి వెళ్లారు. కుమారుడు ఆమె లండన్‌కు వెళ్లిందని చెప్పడంతో అనుమానం పెరిగింది. ఇంటిని తనిఖీ చేయగా ఫ్రీజర్‌లో మృతదేహం బయటపడింది.

కోర్టు అతడికి 2 సంవత్సరాల 4 నెలల జైలు శిక్ష విధించింది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!